గిరిజన గ్రామాలకు సాయం 

గిరిజన గ్రామాలకు సాయం 

గిరిజన గ్రామాలకు సాయం 

గిరిజన వీరుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అభయ్ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్ ల ఆధ్వర్యం లో గిరిజన గ్రామాల్లో శీతాకాల రక్షణ సామగ్రి ని అందించే వ్యాన్ల ను తెలంగాణా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జెండా ఊపి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం రాజ్ భవన్ లో జరిగింది. సహాయ సామాగ్రిని నింపిన వ్యాన్లు గిరిజన గ్రామాలకు తరలివెళ్లాయి.

గిరిజన గ్రామాలకు సాయం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Refund Policy