
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొంత వినూత్న పద్ధతిలో తన శుభాకాంక్షల సందేశాన్ని ఇచ్చారు.
”నవ వసంతంలో…
విశ్వ వేదిక పై…
విజయ గీతికగా…
తెలంగాణ…స్థానం…
ప్రస్థానం ఉండాలని…
ప్రతి ఒక్కరి జీవితంలో…
ఈ నూతన సంవత్సరం…
శుభ సంతోషాలను నింపాలని…
మనసారా కోరుకుంటూ…
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు”. అని ముగించారు.